ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని టీఆర్ఎస్ కవిత ర్యాలీ
ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని టీఆర్ఎస్ కవిత ర్యాలీ హన్మకొండ :అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 7. ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి హన్మకొండ కలెక్టరేట్ వరకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత విద్యార్థులతో కలిసి ర్యాలీ చేసారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారుకవిత మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ ముఖ్యమంత్రి ఒకసారి...