మారని ట్రంప్…భారత్ పై మళ్లీ టారిఫ్

మారని ట్రంప్... భారత్ పై మళ్లీ టారిఫ్న్యూఢిల్లీ, జూలై  24, (అర్జున్ సమాచారం ప్రతినిధి).అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్ సహా మరో 16 దేశాలపై కొత్త అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల వెట్టిచాకిరీతో తయారైన ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం అమలుకు సంబంధించిన విచారణ అనంతరం అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ ఇప్పటికే విదేశీ వాణిజ్య విధానాన్ని సవరించినందుకు 12.5 శాతానికి బదులుగా 10 శాతం టారిఫ్స్ మాత్రమే విధించింది.భారత్- అమెరికా మధ్య ఒకవైపు ద్వైపాక్షిక వాణిజ్య...