పసుపు ధర సరికొత్త రికార్డు.
పసుపు ధర సరికొత్త రికార్డు. వరంగల్, నవంబరు 19, (అర్జున్ సమాచారం డెస్క్). తెలంగాణ పసుపు రైతులకు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పసుపు ధర సరికొత్త రికార్డు సృష్టించింది. క్వింటాల్ పసుపు గరిష్ఠంగా రూ.19,253 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో జరిగిన ఈ-వేలంలో నాణ్యమైన పసుపు కోసం వ్యాపారుల మధ్య పోటీ నెలకొనడంతో ధర ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల 22వ తేదీన నమోదైన గరిష్ఠ ధర రూ.13,319తో పోలిస్తే తాజా వేలంలో ఏకంగా...