మంథని మాతా–శిశు కేంద్రంలో విజయవంతంగా రెండు సిజేరియన్ శస్త్రచికిత్సలుమాతా–శిశు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ రాజశేఖర్ రెడ్డి సూచన
మంథని మాతా–శిశు కేంద్రంలో విజయవంతంగా రెండు సిజేరియన్ శస్త్రచికిత్సలుమాతా–శిశు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ రాజశేఖర్ రెడ్డి సూచన పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 05 మంథని మాతా–శిశు ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్ట్ డాక్టర్ మామిడిపల్లి స్రవంతి, అనస్థీషియా నిపుణురాలు డాక్టర్ గుంట మౌనిక, శిశువైద్య నిపుణుడు డాక్టర్ చిలకలపల్లి నరేష్ ఆధ్వర్యంలో రెండు సిజేరియన్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సల ద్వారా ఒక బాబు, ఒక పాప జన్మించగా, తల్లులు మరియు శిశువులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు...