అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల సీజ్ , ఇద్దరిపై కేసు నమోదు —- భీమారం ఎస్.ఐ. ఏ. రాజేందర్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల సీజ్ , ఇద్దరిపై కేసు నమోదు ---- భీమారం ఎస్.ఐ. ఏ. రాజేందర్ భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 04: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను భీమారం పోలీసులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 03 రాత్రి 10:00 గంటల సమయంలో జైపూర్ మండలం శెట్పల్లి గ్రామ శివారులోని గోదావరి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు భీమారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన...