నిరక్షరాస్యతను రూపుమాపేందుకే ఉల్లాస్ పరీక్షలు.

నిరక్షరాస్యతను రూపుమాపేందుకే ఉల్లాస్ పరీక్షలు. అర్జున్ సమాచారం సెప్టెంబర్ 27 కమాన్ పూర్ . డెస్క్. నిరక్షరాస్యతను రూపుమాపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ఉల్లాస్ పరీక్షలను నిర్వహిస్తోందని ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, ఏపీఎం పద్మ తెలిపారు. ఆదివారం కమాన్‌పూర్ మండలంలోని గుండారం, జూలపల్లి, పేరాపల్లి, రొంపికుంట, పెంచికలపేట, నాగారం, సిద్ధిపల్లె, గొల్లపల్లి, కమాన్‌పూర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మహిళా సంఘాల సభ్యులకు ఉల్లాస్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 2,074 మంది మహిళలు హాజరయ్యారు. మండలంలోని 23...