ఉత్సాహంగా మహిళా సంఘాలకు ఉల్లాస్ పరీక్షలు.

ఉత్సాహంగా మహిళా సంఘాలకు ఉల్లాస్ పరీక్షలు. అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 27 | ముత్తారం రిపోర్టర్. ముత్తారం మండలంలోని పారుపల్లి, జిల్లెల్లపల్లి గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులకు ‘ఉల్లాస్’ పరీక్షలను శనివారం ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంత మహిళలకు అక్షరజ్ఞానంతో పాటు సర్వతోముఖ అభివృద్ధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌లు చొప్పరి సంపత్, గడ్డం రాజేశం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సరైన...