TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో
TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో అర్జున్ సమాచారం మంచిర్యాల ప్రతినిధి సెప్టెంబర్ 2. ఆర్డీవో ఆఫీసులో నిరంతరాయంగా కొనసాగుతున్న నిరసన. TGEJAC రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాస్ రావు గారి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమము లలో భాగంగా RDO కార్యాలయం మంచిర్యాల ఉద్యోగులు అందరూ TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో నిరంతరాయంగా 7 రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన...