ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం.మంచిర్యాలలో గెజిటెడ్ అధికారుల జేఏసీ రెండవ సన్నాహక సమావేశం..
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం.మంచిర్యాలలో గెజిటెడ్ అధికారుల జేఏసీ రెండవ సన్నాహక సమావేశం.. అర్జున్ సమాచారం. ఆగస్టు 26. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల, ఆగస్టు 26: ఉద్యోగులఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల జేఏసీ మంచిర్యాల జిల్లా ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అన్ని ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.తెలంగాణ గెజిటెడ్ అధికారుల జేఏసీ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాలలోని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం...