లక్షలాది యువత ఆకాంక్షలకు ప్రతీక యూపీఎస్సీ:ప్రధాని మోదీ
లక్షలాది యువత ఆకాంక్షలకు ప్రతీక యూపీఎస్సీ:ప్రధాని మోదీ. న్యూఢిల్లీ:అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 1 యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరించిన ప్రధాని లక్షలాది మంది యువత ఆశయాలకు యూపీఎస్సీ ప్రతీక అని వ్యాఖ్యసర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవలను స్మరించుకున్న ప్రధానిభారత పైలట్ స్మిత్ ధైర్యాన్ని కొనియాడిన మోదీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వందేళ్ల ప్రస్థానం లక్షలాది మంది యువత ఆకాంక్షలకు, దేశ ప్రజల నమ్మకానికి ప్రతీక అని...