మున్నూరు పటేల్ ,ట్రస్ట్ భవన్‌ నిర్మాణ పనుల పూర్తి కోసం అత్యవసర సమావేశము.

మున్నూరు పటేల్ ,ట్రస్ట్ భవన్‌ నిర్మాణ పనుల పూర్తి కోసం అత్యవసర సమావేశము. మిగిలిన పనులపై చర్చించి, భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు సమాయత్తం. అర్జున్ సమాచారం ; మంచిర్యాల అక్టోబరు 25. మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు కుల బంధువులకు నమస్కారం. మున్నూరు కాపు సమాజ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న మున్నూరు కాపు ట్రస్ట్ భవన్‌ నిర్మాణ పనులు ప్రస్తుతం వీడియోలు, ఫొటోలలో చూపించే స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటివరకు కుల బంధువులు అందించిన విరాళాలతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల...