వన మహోత్సవం కార్యక్రమం
వన మహోత్సవం కార్యక్రమం అర్జున్ సమాచారం బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 25 నెన్నెల గ్రామ సర్పంచ్ ఎండి ఇబ్రహీం ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం మరియు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేశారు. మొక్కలను నాటుదాం – పర్యావరణాన్ని కాపాడుదాం – భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందిద్దాం” అనే సందేశంతో వన మహోత్సవ నిర్వహించడం జరిగింది.*ఈ...