వైభవంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు,n
వైభవంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు. చెన్నూర్: ఆగస్టు 21 (అర్జున్ సమాచారం) శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ దేవిని సకల సంపదలకు, సౌభాగ్యానికి అధిదేవతగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కోసం ఈ వ్రతాన్ని భక్తిపూర్వకంగా నిర్వహిస్తారు. వ్రతం సందర్భంగా ఇళ్లను శుభ్రం చేసి, పూజా స్థలాన్ని ముగ్గులతో అలంకరిస్తారు. కలశాన్ని ఏర్పాటు చేసి, దానిపై అమ్మవారి...