నవంబర్ 25 నుండి అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
నవంబర్ 25 నుండి అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. జగిత్యాల: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 24. వేలాది మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఊరటనిస్తూ, అసలు అగ్రిగోల్డ్ బాండ్లు మరియు నగదు రసీదుల ధృవీకరణ, నమోదు ప్రక్రియను నవంబర్ 25, 2026 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలంగాణ నేర పరిశోధన విభాగం (CID) తెలిపింది. అందులో భాగంగా జగిత్యాల జిల్లాకు సంబంధించిన బాధితుల కోసం కరీంనగర్ లో ఈ ప్రక్రియ జరగనున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు....