భారీ వర్షాల వేళ అప్రమత్తమే ప్రాణ రక్షణ..జైపూర్ మండల ప్రజలకు అధికారుల విజ్ఞప్తి – వాగులు, చెరువులు, గోదావరి పరిసరాలకు దూరంగా ఉండాలి

భారీ వర్షాల వేళ అప్రమత్తమే ప్రాణ రక్షణ..జైపూర్ మండల ప్రజలకు అధికారుల విజ్ఞప్తి – వాగులు, చెరువులు, గోదావరి పరిసరాలకు దూరంగా ఉండాలి అర్జున్ సమాచారం జులై 29 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి: జైపూర్ మండలం: నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మండల అభివృద్ధి అధికారి జి. సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు కోరారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వర్షాల పరిస్థితిని పరిశీలించారు.మండల పరిధిలోని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న...