కళ్యాణిఖని ఓసీ వద్ద ప్రభావిత గ్రామస్తుల ఆందోళన .బ్లాస్టింగ్‌తో ఇళ్లకు పగుళ్లు.. దుమ్ము, ధూళితో అవస్థలు.
కళ్యాణిఖని ఓసీ వద్ద ప్రభావిత గ్రామస్తుల ఆందోళన .బ్లాస్టింగ్‌తో ఇళ్లకు పగుళ్లు.. దుమ్ము, ధూళితో అవస్థలు. అర్జున్ సమాచారం సెప్టెంబర్ 19 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక మంచిర్యాల జిల్లా కాసిపేట, కళ్యాణిఖని ఓపెన్‌కాస్ట్ గని బ్లాస్టింగ్ తమ జీవితాలను ఛిద్రం చేస్తోందంటూ కాసిపేట మండలం సోమగూడెం(కే) గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. భారీ సంఖ్యలో గ్రామస్తులు ఓసీ వద్దకు చేరుకుని గని పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారులతో వాగ్వాదానికి దిగుతూ...