గ్రామపంచాయతీ తీర్మానాలను బేఖాతరు చేస్తున్న బెల్టు షాపులు,ఎక్సైజ్‌, పోలీసు శాఖలు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆరోపణ

గ్రామపంచాయతీ తీర్మానాలను బేఖాతరు చేస్తున్న బెల్టు షాపులు,ఎక్సైజ్‌, పోలీసు శాఖలు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆరోపణ, అర్జున్ సమాచారం // సెప్టెంబర్ 30 // మంథని // రిపోర్టర్. మండలంలోని పలు గ్రామపంచాయతీలు తమ గ్రామాల పరిధిలో బెల్టు షాపులు వద్దంటూ తీర్మానాలు చేసి అధికారులకు అందజేసినా, మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంథని మండలం ఎక్లాస్‌పూర్‌ గ్రామంలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. మద్యం వ్యాపారులతో సమావేశం నిర్వహించి, గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.20 వేల జరిమానా విధిస్తామని...