లద్నాపూర్‌లో సింగరేణి కంచె పనులను అడ్డుకున్న గ్రామస్తులు.

లద్నాపూర్‌లో సింగరేణి కంచె పనులను అడ్డుకున్న గ్రామస్తులు. అర్జున్ సమాచారం // అక్టోబర్ 04 // రామగిరి రిపోర్టర్, రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలో గ్రామ అవసరాల కోసం కేటాయించిన స్థలాలను సింగరేణి అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు, భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. గ్రామానికి కేటాయించిన పోచమ్మ తల్లి ఆలయం, పిల్లల క్రీడా ప్రాంగణం, ఉపాధి కోసం ఏర్పాటు చేసిన నర్సరీ స్థలాల చుట్టూ సింగరేణి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని వారు ఆరోపించారు. అదేవిధంగా సింగరేణి...