రిజర్వేషన్ కలిసొస్తే పొనకల్ ఎంపీటీసీగా బరిలోకి.. వుత్తూరి శ్రీనివాస్ ధీమా

రిజర్వేషన్ కలిసొస్తే పొనకల్ ఎంపీటీసీగా బరిలోకి.. వుత్తూరి శ్రీనివాస్ ధీమా జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం ఆగస్టు 21: జన్నారం మండలం, పొనకల్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పొనకల్ గ్రామంలో రాజకీయ చర్చలు ఊపందుకుంటున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, యువ నాయకుడు వుత్తూరి శ్రీనివాస్ ఎంపీటీసీగా ఎన్నికల బరిలో నిలిచే అంశం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎంపీటీసీ స్థానానికి రిజర్వేషన్ తనకు అనుకూలంగా వస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు శ్రీనివాస్ తన సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. వ్యాపార...