వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడం కుదరదు ,కూరగాయలు, చిన్న సన్న ఆరుతడి పంటలు వేసుకోండిసీఎం రేవంత్ రెడ్డి.
వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడం కుదరదు ,కూరగాయలు, చిన్న సన్న ఆరుతడి పంటలు వేసుకోండిసీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 24. వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడం కుదరదు. కూరగాయలు, చిన్న సన్న ఆరుతడి పంటలు వేసుకోండని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సూచించారు.శుక్రవారం నాడు టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రజాభవన్ లో కాంగ్రెస్ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హజరయ్యారు. సీఎం రేవంత్...