వన్యప్రాణులను సంరక్షించుకోవాలి,అడవులు, జీవవైవిధ్యాన్ని కాపాడితేనే పర్యావరణ సమతుల్యతమంథని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం.వి. నాయక్
వన్యప్రాణులను సంరక్షించుకోవాలి,అడవులు, జీవవైవిధ్యాన్ని కాపాడితేనే పర్యావరణ సమతుల్యతమంథని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం.వి. నాయక్. అర్జున్ సమాచారం // అక్టోబర్ 5 // మంథని రిపోర్టర్. వన్యప్రాణులను సంరక్షించుకోవాలని, అడవులు, జీవవైవిధ్యాన్ని కాపాడటం ద్వారా పర్యావరణ సమతుల్యతను పరిరక్షించవచ్చని మంథని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం.వి. నాయక్ అన్నారు. వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా సోమవారం మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంథని రేంజ్ అటవీశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎం.వి. నాయక్...