యువత సమస్యలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి.ఏఐవైఎఫ్ తాండూర్ మండల మూడో మహాసభలను జయప్రదం చేయాలి.
యువత సమస్యలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి.ఏఐవైఎఫ్ తాండూర్ మండల మూడో మహాసభలను జయప్రదం చేయాలి. అర్జున్ సమాచారం. ఆగస్టు 21. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. తాండూర్: తాండూర్ మండల కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్‌లో ఆగస్టు 22న నిర్వహించనున్న అఖిల భారత యువజన సమాఖ్య తాండూర్ మండల మూడో మహాసభలను యువత అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1959 నుంచి అఖిల భారత యువజన సమాఖ్య యువత...