కాంగ్రెస్ మోసాలపై కదం తొక్కాలే.. బీఆర్‌ఎస్ సమరభేరి మ్రోగించాలేసెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలి.మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపు.
కాంగ్రెస్ మోసాలపై కదం తొక్కాలే.. బీఆర్‌ఎస్ సమరభేరి మ్రోగించాలేసెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలి.మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపు. పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 29: అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఆ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు కదం తొక్కాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. శనివారం మంథని పట్టణంలోని రాజగృహాలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నాయకులతో సమావేశం...