సీజనల్ వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి.

సీజనల్ వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి. రాజీవ్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్. అర్జున్ సమాచారం // అక్టోబర్ 14 // స్టాఫ్ రిపోర్టర్ // మంచిర్యాల జిల్లా: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో పనిచేయాలని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా రాజీవ్ నగర్‌లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి, అక్కడ...