నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాంమదర్ థెరిస్సా పొదుపు సమితిపై ఆరోపణలు సరికావని స్పష్టీకరణ.
నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాంమదర్ థెరిస్సా పొదుపు సమితిపై ఆరోపణలు సరికావని స్పష్టీకరణ. పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 29. మదర్ థెరిస్సా పొదుపు సమితిపై నామని హరికృష్ణ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని సమితి లోడీ సంస్థ మంథని డివిజన్ కోఆర్డినేటర్ మేకల మల్లేశం తెలిపారు. శనివారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమితి నిర్వాహకులు మాట్లాడారు. మహిళలకు ఆర్థికంగా చేయూత అందించాలనే లక్ష్యంతో 2001 నవంబర్ 1న మదర్...