బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాంకాంగ్రెస్‌లో బీసీలకు ఒక న్యాయం.. రెడ్లకు మరో న్యాయమా? బీసీలను అణగదొక్కే రాజకీయ కుట్రలను సహించం:నరెడ్ల శ్రీనివాస్.

బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాంకాంగ్రెస్‌లో బీసీలకు ఒక న్యాయం.. రెడ్లకు మరో న్యాయమా? బీసీలను అణగదొక్కే రాజకీయ కుట్రలను సహించం:నరెడ్ల శ్రీనివాస్. మంచిర్యాల. అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 4. బీసీ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ని ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు బాధ్యురాలిని చేస్తూ మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని బీసీ సమాజ్ తీవ్రంగా ఖండిస్తోందని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు...