“మీకు దండం పెడతాం సార్.. మాకు తాగునీరు అందేలా చేయండి” అంటూ గ్రామస్థుల వేడుకోలు,

“మీకు దండం పెడతాం సార్.. మాకు తాగునీరు అందేలా చేయండి” అంటూ గ్రామస్థుల వేడుకోలు, మంచిర్యాల.అర్జున్ సమాచారం సెప్టెంబర్ 21బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి.కాసిపేట మండలంలోని పెద్ద ధర్మారం గ్రామంలో తీవ్రంగా ఉన్న తాగునీరు, డ్రైనేజీ మరియు పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రక్షణ సేన కాసిపేట మండల ఇంచార్జి సోదరి సురేష్ ఆధ్వర్యంలో గ్రామస్థులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.గ్రామంలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని, మురుగునీరు ఇళ్ల పరిసరాల్లో నిలిచిపోవడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. దోమల బెడద కారణంగా ఇళ్లలో...