రూ.800 కోట్లతో చేపట్టిన మంథని రోడ్ల అభివృద్ధి పనులు పనులను 18 నెలల్లో పూర్తి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
రూ.800 కోట్లతో చేపట్టిన మంథని రోడ్ల అభివృద్ధి పనులు పనులను 18 నెలల్లో పూర్తి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రతి 15 రోజులకు మంథని రహదారి పనులపై సమీక్ష రూ.20 కోట్లతో NAC స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కమాన్పూర్–మంథని నాలుగు లేన్ల రహదారికి రూ.200 కోట్లు మంజూరు చేసేందుకు సీఎం ఆమోదం తీసుకుంటాం ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్పామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించాలి మంథనిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, శ్రీధర్ బాబు పెద్దపల్లి...