We will not hand over RTC lands to private individuals: Minister Ponnam Prabhakar

ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించంమంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 10. శాసనసభలో  ఆర్టీసీ పై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారు.మంత్రి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు రైల్వేలు దేశవ్యాప్తంగా లైఫ్లైన్ అయితే.. తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్లైన్. ప్రతిరోజూ సుమారు 30 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరుగుతూ, 65 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. గత ప్రభుత్వం పదేళ్లలో ఆర్టీసీని నిర్లక్ష్యం చేసి సంస్థను నిర్వీర్యం చేశారని అన్నారు.రిటైర్డ్ ఈడీని ఎండీగా...