అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులకు ఇస్తే ఊరుకోం…కంపెనీలకు వాన్స్ వార్నింగ్.
అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులకు ఇస్తే ఊరుకోం...కంపెనీలకు వాన్స్ వార్నింగ్. వాషింగ్టన్: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 30. విదేశీ కార్మికుల నియామకంలో వీసా మోసాలపై చర్యలు తీసుకుంటామన్న వాన్స్అమెరికన్లను తొలగించి విదేశీయులను నియమించే కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడితయారీ రంగంలో670 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రకటనఓడరేవులు, చమురు శుద్ధి కేంద్రాలు, కర్మాగారాల విస్తరణతో స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని ఆశాభావం.యువతకు ఇళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని వెల్లడి,అమెరికన్ల ఉద్యోగాలను విదేశీ కార్మికులకు కట్టబెట్టే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్...