జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా ప్రతినిధి ::అర్జున్ సమాచారం అక్టోబర్ 16:: అర్బన్ హౌసింగ్ కాలనీలో రూ.2.77 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపనఅర్బన్ హౌసింగ్ కాలని ప్రజలు ,విద్యార్థుల రవాణా సౌకర్యార్థం ఆర్ టి సి బస్సు ను ప్రారంభించారు.జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో రూ.2.77 కోట్ల నిధులతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి...