దళితులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చావు డప్పు కొట్టుడేదళిత సేన డివిజన్ అధ్యక్షుడు ఊట్ల శ్రీనివాస్
దళితులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చావు డప్పు కొట్టుడేదళిత సేన డివిజన్ అధ్యక్షుడు ఊట్ల శ్రీనివాస్ అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 10 | ముత్తారం రిపోర్టర్ దళితులకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని మంథని డివిజన్ దళిత సేన అధ్యక్షుడు ఊట్ల శ్రీనివాస్ ఆరోపించారు. దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర దళిత...