యాదవ సంఘాన్ని బలోపేతం చేస్తాం.ముత్తారం మండల అధ్యక్షుడు చెల్కల జితేందర్ యాదవ్‌కు ఘన సన్మానం.

యాదవ సంఘాన్ని బలోపేతం చేస్తాం.ముత్తారం మండల అధ్యక్షుడు చెల్కల జితేందర్ యాదవ్‌కు ఘన సన్మానం. అర్జున్ సమాచారం// అక్టోబర్ //8.ముత్తారం. రిపోర్టర్. మండలం లోని యాదవ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చెల్కల జితేందర్ యాదవ్‌కు రామగిరి మండల కేంద్రంలో యాదవ సంఘం నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం...