కపిల్ సిబల్ విశ్వాసాన్ని నిలబెడతాం:సుప్రీంకోర్టు అసాధారణ భరోసాసీ.

కపిల్ సిబల్ విశ్వాసాన్ని నిలబెడతాం:సుప్రీంకోర్టు అసాధారణ భరోసాసీ. ఢిల్లీ: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 12. న్యాయవ్యవస్థపై సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ వ్యక్తం చేసిన అసంతృప్తిపై సుప్రీంకోర్టు అసాధారణ రీతిలో స్పందించింది. "ఈ వ్యవస్థపై సిబల్ విశ్వాసాన్ని పునరుద్ధరించడానికే మేమిక్కడున్నాం" అని వ్యాఖ్యానిస్తూ, ఆయన నమ్మకాన్ని తిరిగి నిలబెడతామని స్పష్టం చేసింది. ఢిల్లీలో పోలీసుల ఆంక్షలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ఆదివారం ప్రత్యేకంగా విచారణ జరిపిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్...