మంథనిలో దళిత బంధు పథకం అమలు ఏమైంది?

మంథనిలో దళిత బంధు పథకం అమలు ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలిరాష్ట్ర దళిత బంధు సాధన సమితి నాయకుల డిమాండ్. అర్జున్ సమాచారం // అక్టోబర్ 5 // మంథని రిపోర్టర్. మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు లేదా అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా ఏ ఒక్క దళిత కుటుంబానికైనా ఆర్థిక సహాయం అందించిందా అని రాష్ట్ర దళిత బంధు సాధన సమితి నాయకులు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర...