ఎల్ నినో కేంద్రసాయం ఎక్కడ.

ఎల్ నినో కేంద్రసాయం ఎక్కడ.విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 10.ప్రకృతి ప్రకోపిస్తే పంటలు ఎండిపోతాయి. వర్షాలు ముఖం చాటేస్తే పొలాలు బీళ్లుగా మారతాయి. కానీ ప్రకృతి వైపరీత్యాల కంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం రైతులను ఎక్కువగా కుంగదీస్తుంది. ఎల్ నినో పరిస్థితులు దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. పంటలు చేతికందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, పాలకుల ప్రకటనలు మాత్రం కాగితాలకే పరి మితమవుతున్నాయనే విమర్శలున్నాయి.రైతు నష్టపోతున్నాడు. వ్యవసాయం సంక్షోభంలో పడుతోంది. పేద కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది. అయి నా కేంద్రం...