అయ్యాకొడుకుల పాలనలో అభివృద్ధి ఎక్కడ?

అయ్యాకొడుకుల పాలనలో అభివృద్ధి ఎక్కడ? శాత్రాజ్‌పల్లిలో ఇళ్ల కూల్చివేతపై పుట్ట మధూకర్ ఆగ్రహం. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చడంపై ప్రశ్నలు, అధికారుల తీరుపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్. నాడు లద్నాపూర్‌.. నేడు శాత్రాజ్‌పల్లి అంటూ మాజీ ఎమ్మెల్యే విమర్శలు, అర్జున్ సమాచారం // అక్టోబర్ 15 // మంథని డెస్క్: మంథని నియోజకవర్గంలో దుద్దిళ్ల కుటుంబం నాలుగు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. మల్హర్ మండలం తాడిచర్ల...