సింగరేణి కార్మికుల లాభాల వాటా ఏదీ? హామీలతో కాలయాపన.. కార్మిక సంఘాల మౌనంపై విప్లవ కార్మిక సంఘాల ఆగ్రహం

సింగరేణి కార్మికుల లాభాల వాటా ఏదీ? హామీలతో కాలయాపన.. కార్మిక సంఘాల మౌనంపై విప్లవ కార్మిక సంఘాల ఆగ్రహం! బెల్లంపల్లి:అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 12. కార్మికుల సమస్యలు పరిష్కరించలేని సంఘాలు చందాల కోసం పోరాటాలా? గుర్తింపు సంఘాలు సమాధానం చెప్పాలి! సింగరేణి బొగ్గు గనుల్లో రక్తాన్ని చెమటగా మార్చి సంస్థ అభివృద్ధికి, లాభాల సాధనకు నిరంతరం కృషి చేస్తున్న కార్మికులకు రావాల్సిన లాభాల వాటా విషయంలో జాప్యం జరుగుతున్నా కార్మిక సంఘాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని విప్లవ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాము. కార్మికులకు...