కులగణనపై మీ చిత్తశుద్ధి ఏది మోదీ సార్? శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలి బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్.
కులగణనపై మీ చిత్తశుద్ధి ఏది మోదీ సార్? శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలి బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్. అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 18. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్376వ జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగినది అనంతరం నిర్వహించిన సమావేశంలో ,బీసీ సమాజ్.రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూదేశవ్యాప్తంగా మెజారిటీగా ఉన్న బీసీ వర్గాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన...