ఓటరు జాబితాపై విస్తృత అవగాహన కల్పించాలి.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలి..
ఓటరు జాబితాపై విస్తృత అవగాహన కల్పించాలి.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలి.. అర్జున్ సమాచారం. ఆగస్టు 20. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. జైపూర్, ఆగస్టు 20:జైపూర్ మండల పరిధిలోని గంగిపల్లి, ఎల్కంటి, టేకుమట్ల గ్రామపంచాయతీలను గురువారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీపతి బాపురావు సందర్శించారు. గ్రామపంచాయతీల్లో ప్రచురించిన ప్రత్యేక సవరణ ముసాయిదా ఓటరు జాబితాలను పరిశీలించారు.గ్రామంలోని ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో తమ పేరు, ఇతర వివరాలు సక్రమంగా నమోదయ్యాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. జాబితాలో పేరు నమోదు కాకపోయినా,...