ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చిన భార్యఉరివేసి చంపి గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం
ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చిన భార్యఉరివేసి చంపి గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నంనిజామాబాద్, అర్జున్ సమాచారం, జూలై 01 నిజామాబాద్ లో దారుణం వెలుగు చూసింది. . ప్రియుడితో కలిసి భార్య, భర్తకు ఉరివేసి కడతేర్చింది. ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో చోటుచేసుకుంది.పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, భార్యకు ఉన్న అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. భర్తను హత్య చేసిన అనంతరం గుండెపోటుతో మరణించినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే మృతుడి మెడపై...