వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చిన భార్య.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చిన భార్య. భూపాలపల్లి: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 2. భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఒక భార్య తన ప్రియుడితో కలిసి పురుగుల మందు  కలిపిన మద్యం భర్తకు తాగించి ఆత్మహత్యగా చిత్రీకరిచింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో హత్య ఉదంతం బయటపడింది.గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన సుమలత అనే మహిళను గొల్లపల్లికి చెందిన పెండల సంపత్(32) పదేళ్ల క్రితం వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలతో అత్తగారింట్లోనే ఉంటూ ప్లంబర్ పనులు చేస్తున్నాడు. బుద్దారం గ్రామంలో...