చైనాను మించిపోతుందా…
చైనాను మించిపోతుందా... విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 26. ఆసియాలో చైనా, భారత్ మధ్య ఉన్న అంతరం గత ఎనిమిదేళ్లతో పోల్చితే తగ్గింది. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని సుస్థిరతం చేసుకుంది. ఈ విషయాలను లోవీ సంస్థ తాజాగా విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ 2026లో పేర్కొంది. ఇక, అమెరికా, చైనాల మధ్య కూడా అంతరం భారీగా తగ్గిందని నివేదిక వెల్లడించింది. అగ్రరాజ్యం ఆర్థికంగా, సైనిక పరంగా ప్రస్తుతం దాని శక్తి సన్నగిల్లిందని.. చైనా మాత్రం స్థిరంగా ఉందని...