అగ్నివీర్ కల నెరవేరేనా?.. కుమారుడిని రప్పించాలంటూ తల్లి వేడుకోలు..
అగ్నివీర్ కల నెరవేరేనా?.. కుమారుడిని రప్పించాలంటూ తల్లి వేడుకోలు.. జగిత్యాల ప్రతినిధి ::అర్జున్ సమాచారం జులై 24:: భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న ఓ యువకుడి కల ప్రస్తుతం గల్ఫ్‌లో చిక్కుకుపోయింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాత గూడూరు గ్రామానికి చెందిన కొపర్తి అభిలాష్ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ఫిజికల్ స్క్రీనింగ్‌కు ఎంపికైనా, ప్రస్తుతం యూఏఈ రాజధాని అబుదాబిలో ఉద్యోగంలో ఉండటంతో స్వదేశానికి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తన కుమారుడిని అత్యవసరంగా భారత్‌కు రప్పించాలని కోరుతూ అతని తల్లి సుమలత...