జీవనోపాధే పరమావధిగా…40 ఏళ్లుగా శ్రమనే నమ్ముకున్న మహబూబ్
జీవనోపాధే పరమావధిగా…40 ఏళ్లుగా శ్రమనే నమ్ముకున్న మహబూబ్ మంథని, ఆగస్టు 20: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 20, కష్టపడి సంపాదించిన సొమ్ములోనే నిజమైన తృప్తి ఉందని నిరూపిస్తూ మంథనికి చెందిన సయ్యద్ మహబూబ్ గత 40 ఏళ్లుగా తన వృత్తిని కొనసాగిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. పల్లీలు, అల్లం, రబ్బర్ తదితర చిరు తినుబండారాలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మంథని పట్టణంలోని ప్రధాన ప్రాంతాలు, ప్రభుత్వ...