దుర్గమ్మ ఆశీస్సులతో ,నూతన ఓపెన్‌కాస్ట్ గనులు త్వరగా ప్రారంభం కావాలి.

దుర్గమ్మ ఆశీస్సులతో ,నూతన ఓపెన్‌కాస్ట్ గనులు త్వరగా ప్రారంభం కావాలి. బెల్లంపల్లి ఏరియా అభివృద్ధి చెందాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు.ఏరియా పనులశాలలో అన్నదాన కార్యక్రమం..ముఖ్య అతిథిగా జనరల్ మేనేజర్ రమేష్, తాండూర్; అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 17. దుర్గా నవరాత్రుల సందర్భంగా బెల్లంపల్లి ఏరియా పనులశాలలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెల్లంపల్లి ఏరియాలో నూతనంగా ఏర్పాటు కానున్న ఓపెన్‌కాస్ట్ గనులు...