మంత్రాల నెపంతో మహిళ దారుణ హత్య..అర్ధరాత్రి మరిది ఘాతుకం

మంత్రాల నెపంతో మహిళ దారుణ హత్య..అర్ధరాత్రి మరిది ఘాతుకం మంచిర్యాల .అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 9. మంత్రాలు చేస్తున్నారనే అనుమానం ఓ మహిళ ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని నెల్కి వెంకటాపూర్ గ్రామానికి చెందిన సింగతి లక్ష్మి (42) అనే మహిళను ఆమె మరిది అర్ధరాత్రి సమయంలో దారుణంగా నరికి హత్య చేసినట్లు సమాచారం. గ్రామంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. మంత్రాల నెపంతోనే లక్ష్మిపై దాడికి...