రాజాపూర్‌లో శ్రీధర్‌బాబును అడ్డుకునేందుకు మహిళల ప్రయత్నం,రాజాపూర్‌లో శ్రీధర్‌బాబును అడ్డుకునేందుకు మహిళల ప్రయత్నం, గ్రామ సమస్యలు పరిష్కరించాలని మహిళల నిరసన,
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 19: మంథని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో పలువురు మంత్రుల పర్యటన సందర్భంగారామగిరి మండలం రాజాపూర్ గ్రామం వద్ద మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ను కొంతమంది మహిళలు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామంలో నెలకొన్న సింగరేణి సమస్యలపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగినట్లు తెలిసింది. మంత్రి పర్యటన సందర్భంగా మహిళలు నిరసన వ్యక్తం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా...