సింగరేణిలో కనీస వసతులు కల్పించడంలో యాజమాన్యం అలసత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు.
సింగరేణిలో కనీస వసతులు కల్పించడంలో యాజమాన్యం అలసత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు, …. . అర్జున్ సమాచారం కోల్బెల్ట్ ప్రతినిధి ఆగస్టు 13 . సింగరేణిలోని అన్ని ఏరియాలలో ఉత్పత్తికి కృషి చేస్తున్న కార్మికులకు నాణ్యమైన పనిముట్లను ప్రధానంగా బొగ్గు వెలికితీతకు అవసరమైన బిట్స్ రాడ్స్ కార్మికులు వేసుకునే బూట్లు చేతి గ్లౌజులు లాంటివి ఏవి కూడా కార్మికులకు ఇవ్వడం లేదు పైగా పనులు జరగకపోతే కార్మికుల మీద జులుం ఎక్కువయ్యింది ఇవన్నీ భరిస్తున్న కార్మిక వర్గం ఎవరికి తమ బాధలను చెప్పుకోవాలో అర్థం...