36 శాతం లాభాల వాటా కార్మికులకు చెల్లించాలి,వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలి.ఆర్జీ-3 జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ ధర్నా

36 శాతం లాభాల వాటా కార్మికులకు చెల్లించాలి,వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలి.ఆర్జీ-3 జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ ధర్నా. అర్జున్ సమాచారం// అక్టోబర్6// రామగిరి. రిపోర్టర్. రామగిరి, అక్టోబర్ 6 (అర్జున్ సమాచారం): సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, అందులో 36 శాతం లాభాల వాటాను ఎలాంటి కోతలు లేకుండా కార్మికులకు చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్జీ-3 డివిజన్ జీఎం కార్యాలయం...